Today Panchangam:నేటి శుభ, దుర్ముహుర్తం ఎప్పుడో తెలుసుకోండి..!

Published : Dec 24, 2023, 03:15 AM IST
Today Panchangam:నేటి శుభ, దుర్ముహుర్తం ఎప్పుడో తెలుసుకోండి..!

సారాంశం

తెలుగు పంచాంగం ప్రకారం, 24 డిసెంబర్ 2023 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.  

తెలుగు పంచాంగం ప్రకారం, 24 డిసెంబర్ 2023 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం
 తేది :.    24  డిసెంబర్ 2023
హనుమద్ వ్రతం
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
హేమంత ఋతువు
మార్గశిరం మాసం
ఆదివారం
శుక్ల పక్షం
తిథి :-  ద్వాదశి  ఉ॥6.34 ని॥వరకు త్రయోదశి తె.5.41 ని॥వరకు
నక్షత్రం : - కృత్తిక రాత్రి 9.50 ని॥వరకు
యోగం:- సిద్ధము ఉ॥8.28 ని॥వరకు
కరణం:- కౌలవ సా॥6.00 తైతుల తె.5.41 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.28 ని॥ల 9.02 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:00 ని॥ల సా॥ 04.44 ని॥వరకు
వర్జ్యం: ఉ॥10.04 ని॥ల 11.38 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల సా 6:00నివరకు
యమగండం:-మ॥12:00 ని॥ల మ.01:30 ని.
సూర్యోదయం :-  6.31 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.28
                                                                                                             

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు

 

PREV
click me!

Recommended Stories

Zodiac signs: ఈ రాశుల అమ్మాయిలకు 2026లో కనక వర్షం కురుస్తుంది..!
Rahu Gamanam: రుద్రతాండవం చేయనున్న రాహువు, ఈ రాశుల వారికి కష్టాలే