Today Panchangam:నేటి దుర్ముహుర్తం ఎప్పుడో తెలుసుకోండి..!

Published : Dec 22, 2023, 03:06 AM IST
Today Panchangam:నేటి దుర్ముహుర్తం ఎప్పుడో తెలుసుకోండి..!

సారాంశం

తెలుగు పంచాంగం ప్రకారం, 22 డిసెంబర్ 2023 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.   


తెలుగు పంచాంగం ప్రకారం, 22 డిసెంబర్ 2023 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 


పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :. 22 డిసెంబర్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయణం : దక్షిణాయనం
రుతువు : శరదృతువు
మాసం : కార్తీకం
పక్షం: శుక్ల పక్షం
శుక్రవారం
తిథి:- దశమి ఉ॥9.37 ని॥వరకు
నక్షత్రం:-  అశ్విని రాత్రి 11.08 ని॥వరకు
యోగం:- పరిఘ ప॥1.23 ని॥వరకు
కరణం:- గరజి ఉ॥9.37 వణిజి రాత్రి 8.45 ని॥వరకు
అమృత ఘడియలు:- సా॥4.16 ని॥ల 5.47 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:41 ని॥ల ఉ.09:25 ని॥వరకు  తిరిగి మ.12:20 ని॥ల మ.1.04 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 7.19 ని॥ల 8.51 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:30   ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.27 ని॥ లకు

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!