Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 1 మార్చి 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 1 మార్చి 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకుని వ్యవహరించడం మంచిది.
పంచాంగం
తేది :-1 మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
కృష్ణ పక్షం
శుక్రవారం
తిథి:- షష్టి తె. 3.15 ని॥వరకు
నక్షత్రం:- స్వాతి ఉ॥9.17 ని॥వరకు
యోగం:- ధృవము ప॥2:59 ని॥వరకు
కరణం:- గరజి ప॥2:50 వణిజి తె. 3:15
అమృత ఘడియలు:- రాత్రి 1:16 ని॥ల2:57 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:42 ని॥ల09:29 ని॥వరకు తిరిగి మ.12:35 ని॥ల1.22 ని॥వరకు
వర్జ్యం:- ప॥3:10 ని॥ల4:51 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల 4:30 ని॥వరకు
సూర్యోదయం :- 06:24ని॥లకు
సూర్యాస్తమయం:- 06.02ని॥లకు