Today Panchangam:ఈరోజు శుభముహూర్తం ఎప్పుడంటే..

Published : Dec 13, 2023, 03:12 AM IST
 Today Panchangam:ఈరోజు శుభముహూర్తం ఎప్పుడంటే..

సారాంశం

తెలుగు పంచాంగం ప్రకారం, 13 డిసెంబర్ 2023 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

తెలుగు పంచాంగం ప్రకారం, 13 డిసెంబర్ 2023 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

పంచాంగం
తేది :    13 డిసెంబర్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయణం : దక్షిణాయనం
రుతువు : శరదృతువు
మాసం : కార్తీకం
పక్షం: కృష్ణపక్షం
బుధవారం
తిథి :- పాడ్యమి తె.4.02 ని॥వరకు
నక్షత్రం :-  జ్యేష్ట మ॥12.01 ని॥వరకు
యోగం:- శూలము సా॥5.55 ని॥వరకు
కరణం:- కింస్తుఘ్నము సా॥4.32 బవ తె.4.02 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.5.15 ని॥ల
దుర్ముహూర్తం:మ.11:32 ని॥వరకు  మ.12:16 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 7.51 ని॥ల 9.26 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 6.25ని॥ లకు
సూర్యాస్తమయం:-5.24ని॥ లకు

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ 17 డిసెంబర్: మీనాకి సవతిని తెచ్చి... సత్యం, ప్రభావతిలను కలిపిన బాలు, అదిరిపోయే ఎపిసోడ్
AI Horoscope: ఓ రాశివారు వృథా ఖర్చులు తగ్గించుకోవాలి