ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో గెలుపు. శతృవులపై విజయం సాధిస్తారు.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : స్త్రీల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. రచలపై దృష్టి సారిస్తారు. భాగస్వామ్య అనుబంధాల్లో ఒత్తిడి. నూతన పరిచయాలు అననుకూలం. పదిమందిలో గౌరవం కోసం ఆరాటపడతారు. అనేక రకాల ఒత్తిడులు వస్తాయి..
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో గెలుపు. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణబాధలు తీరుతాయి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పట్టుదలతో కార్యచరణ ఉంటుంది. పనుల్లో ప్రణాళికలు ఉంటాయి. ఆలోచనలను అనుగుణంగా మార్పు ఉంటుంది. ఒత్తిడితో సౌకర్యాలు సాధిస్తారు. మాతృసౌఖ్య లోపం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు ఒత్తిడితో ఉత్తమ ఫలితాల సాధన.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతి లభిస్తుంది. విలాసాలకోసం ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలపై ఆలోచిస్తారు. సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు అధికమౌతాయి. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. పరిపాలన సమర్ధత కలిగి ఉంటారు
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సమిష్టి ఆశయాలపై దృష్టి ఉంటుంది. సమిష్టి ఆదాయాలపై దృష్టి పెడతారు. కళాకారులకు మంచి అభివృద్ధి లభిస్తుంది. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. అధికారిక ఆలోచనల్లో అనుకూలతలు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం కలుగుతుంది. అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి పై దృష్టి ఉంటుంది. వాక్ చాతుర్యం తగ్గుతుంది. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే ప్రమాదం. కిం సంబంధ లోపాలు వస్తాయి. విలువైన వస్తువులపై దృష్టి ఉంటుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విద్యార్థులకు కష్టకాలం. ఉన్నత విద్యలకై ప్రయత్నం. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. శారీరక శ్రమ అధికం. గుర్తింపుకోసం ఆరాటం. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం అవసరం. ఆలోచనలకు తగిన రూపకల్పన చేయాలి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఆకస్మిక లాభాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. ఆరోగ్య లోపాలు నివారణ. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. సుఖం కోసం ఆరాటం ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెట్టుబడులు ఇబ్బందికి గురిచేస్తాయి. పనుల్లో చిత్తచాంచల్యం. కార్య సాధనలో పట్టుదల అవసరం. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. అధికారిక ఆలోచనల్లో అనుకూలతలు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం కలుగుతుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. పోటీల్లో గెలుపుకై శ్రమ అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) :ఆలోచనలకు అనుకూలమైన కార్యాచరణ. మానసిక ప్రశాంతత. సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. పరిశోధనల వల్ల ఒత్తిడి ఉంటుంది. విదేశ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. రాజకీయాలవైపు ఆలోచనలు ఉంటాయి. ప్రయణాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఒత్తిడి, శ్రమతో సౌకర్యాలు లభిస్తాయి. సంతృప్తి ఉంటుంది. మాతృసౌఖ్యం ఉంటుంది. ఒత్తిడితో పనులు పూర్తి. అనుకోని ఖర్చులు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం. వ్యాపారస్తులకు అప్రమత్తత. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు.
డా.ఎస్.ప్రతిభ