ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సృజనాత్మకత ఏర్పడుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నతవిద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విహార యాత్రలు చేయాలనే ఆలోచన ఉంటుంది. గృహంలో అలంకరణలపై దృష్టి పెడతారు. మాతృ సౌఖ్యం లభిస్తుంది. విలాసవంతమైన ఆలోచనలు ఉంటాయి. సుగంధద్రవ్యాలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : రచనలపై ఆలోచన ఉంటుంది. ప్రచార సాధనాలు అనుకూలిస్తాయి. ప్రసార సౌకర్యాలు ఉంటాయి. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పరామర్శలు జరుగుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాక్ చాతుర్యం ఉంటుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం. నిల్వ ధనం పెంచుకోవాలనే ఆలోచన. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అభిరుచుల్లో మార్పులు ఉంటాయి. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శారీరక శ్రమతో చాలా పనులు సాధిస్తారు. కళాత్మకంగా వ్యవహరిస్తారు. ఆకర్షణశక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్య సాధన శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : కళలపై ఆసక్తి. కళాకారులకు అనుకూల సమయం. విలాసాలకోసం ఖర్చులు. విహార యాత్రలపై దృష్టి. విశ్రాంతి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రజపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : స్త్రీల ద్వారా ఆదాయం. కళా నైపుణ్యం పెరుగుతుంది. సమిష్టి కార్య కలాపాలు సాగుతాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. దురాశ ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు. అధికారులతో సంతోషం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం. ఋణాలకై ఆరాటం. సామాజిక అభివృద్ధి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. సజ్జన సాంగత్యం ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. ఉన్నత విద్యల ద్వారా గుర్తింపు లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనల్లో చికాకులు ఏర్పడతాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. చెడు మార్గాలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది.శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత. భాగస్వామ్య ఒప్పదాలు సంతోషం. నూతన పరిచయాలు అభివృద్ధి. సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. వ్యాపార ధోరణి పెరుగుతుంది. కళారంగంపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటీ ల్లో గెలుపుకై ఆరాటం. శతృవులపై విజయం సాధిస్తారు. అనారోగ్య భావన ఉంటుంది. రోగనిరోధక శక్తిని కోల్పోతారు. ఔషధసేవనం తప్పనిసరి. వ్యాయామం తప్పనిసరి చేయాలి. ఋణాల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సృజనాత్మకత ఏర్పడుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నతవిద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ