ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పనుల్లో ఆశించిన వేగం ఉండకపోవచ్చు. అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాల విషయంలో మరోసారి పరిశీలించుకోవడం మంచిది. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లోనూ చికాకులు అవకాశం ఉంటుంది. గౌరవలోపాలుటాంయి. అసంతృప్తికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైన పెట్టుబడులు ఖర్చులు విశ్రాంతిలోపాలకు అవకాశం ఉంటుంది. ఉన్నత వ్యవహారాలు, విద్య, కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉంటుంది. వైజ్ఞానిక దృష్టితో మెలిగే అవకాశం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం ఉంటుంది. పెద్దల సహవాసం ఆనందాన్నిస్తుంది. నిర్ణయాదుల్లో తొదరపాటు పనికిరాదు. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. కొన్ని సమస్యలను శ్రమతో పరిష్కరించుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. లాభాలు సంతోషాన్ని ఇవ్వవు. ప్రయోజనాలపై దృష్టి పెడతారు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. పనుల నర్విహణలో శ్రమతో విజయం సాధిస్తారు. పోీలు ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది. ఋణరోగాదులను అధిగమించాల్సి ఉంటుంది. పెద్దవారితో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్యాల్లో చికాకులు వచే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహసంబంధాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన ఏర్పడుతుంది. అనారోగ్య భావనలు ఉంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కొత్త పనులపై దృష్టి ఏర్పడుతుంది. సంతాన వ్యవహారాల్లో సంతోషం కలుగుతుంది. కొత్త పనులపై దృష్టి ఉంటుంది. కార్యనిర్వహణలో సంతృప్తి ఏర్పడుతుంది. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అందరితో వ్యతిరేకతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఋణాలు సమస్యలకు గురి చేస్తాయి. చికాకులను అధిగమించాలి. గుర్తింపులు కోల్పోకుండా చూసుకోవాలి. కొంత నిరాశ ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కార్యక్రమాలు సాధిస్తారు. గృహ వాహనాది వ్యవహారాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. విద్యారంగంలోని వారికి అన్ని రకాల అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. సౌకర్యాదులు సమకూర్చుకుటాంరు. సంతోషంగా గడుపుతారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. నిర్ణయాదుల్లో సమస్యలు ఉంటాయి. ఆలస్యం అధికమౌతుంది. ఋణాదులను అధిగమిస్తారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాదులకు అవకాశం ఉంటుంది. ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఏర్పడుతుంది. వైజ్ఞానిక కార్యక్రమాలు ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. ప్రసంగాలు అలరిస్తాయి. మంచి వార్తలు వింరు. కొంత శ్రమతో పనుల నిర్వహణ ఉంటుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాల లోపాలు ఉంటాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికలు ఫలిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కుటుంబ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. ఆర్థిక నిల్వల వల్ల సంతోషం ఉంటుంది. మరియు సంతృప్తి ఉంటుంది. మాటతీరులో గణనీయమైన మార్పు ఉంటుంది. గౌరవం పెంచుకుటాంరు. బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. సంప్రదింపులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సహకార లోపాలుటాంయి. పోీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. విద్యా వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో అప్రమత్తత.శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిర్ణయాదుల్లో అనుకూలత ఉంటుంది. బాధ్యతలు అధికమైనా సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి తప్పక పోవచ్చు. ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మ్లాడే ధోరణిలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు స్పందనలు తగ్గించాలి.సహకార ప్రయోజనాలుటాంయి. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వ్యతిరేకతలపై విజయం ఉంటుంది. పోీలు ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది. విశ్రాంతికోసం ప్రయత్నం అవసరం. ఆశించినంతంగా దొరకక పోవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాదుల వల్ల మేలు కలుగుతుంది. దాన ధర్మాల వల్ల పుణ్యబలం పెంచుకుటాంరు. ఆత్మవిశ్వాస లోపాలు ఉంటాయి. అన్ని పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు కూడదు. సౌకర్యాల విషయంలో కొంత శ్రమ ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : లాభాలపై ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత ఏర్పడుతుంది. ఆశీస్సులు లభిస్తాయి. ఆలోచనల్లో తొందరపాటు పనికిరాదు. స్పందన తగ్గించుకోవాలి. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. సృజనాత్మకత లోపం ఏర్పడుతుంది. సంప్రదింపుల వల్ల మరిన్ని ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కార్యనిర్వహణలో ఇబ్బందులు ఉంటాయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది. అనేక బాధ్యతల నిర్వహించక తప్పదు. సామాజిక గౌరవం పెంచుకుటాంరు. పితృవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. సౌకర్యాల వల్ల శ్రమ పెరుగుతుంది. ప్రయాణాల్లో ఒత్తిడులు ఉంటాయి. లాభాలపై దృష్టి పెరుగుతుంది. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. అన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. సమాజానికి మేలు జరుగుతుంది. సుదూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు. వైజ్ఞానిక పరిశోధనలు చేస్తారు. ఉన్నత విద్యలు ప్రభావితం చేస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. మాట విలువ పెంచుకుటాంరు. చమత్కార ధోరణి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు ఉంటాయి. అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆలస్యం అధికమౌతుంది. సౌకర్యాలోపాలుటాంయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ