ఏ రాశివారు ఎలాంటి ముద్దు కోరుకుంటారో తెలుసా?

By telugu news team  |  First Published May 15, 2023, 11:45 AM IST

 ముద్దు పెడుతున్న సమయంలోనూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు.
 


1.మేష రాశి..
మేష రాశివారు ముద్దు విషయంలో చాలా పాశినేట్ గా ఉంటారు. చాలా తొందరగా ముద్దు పెట్టేస్తారు.

2.వృషభ రాశి..
వృషభ రాశివారి ముద్దుకూడా చాలా జాగ్రత్తగా పెడతారు. వీరి ముద్దుకి ఎవరి గుండైనా కరిగిపోవాల్సిందే.

Latest Videos

undefined

3.మిథున రాశి..
మిథున రాశివారు ముద్దు పెడుతున్న సమయంలోనూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఇచ్చే ముద్దు చాలా మృదువుగా  ఉండటంతో పాటు, వెచ్చదనాన్ని పంచుతుంది.

5.సింహ రాశి..
సింహ రాశివారు మామూలుగా చాలా వైల్డ్ గా ఉంటారు. వీరి ముద్దు కూడా అంతే వైల్డ్ గా ఉంటుంది.

6.కన్య రాశి..
కన్య రాశివారు ఇచ్చే ముద్దు చిన్నగా ఉంటుంది. అంతే ప్రేమగా కూడా ఉంటుంది.

7.తుల రాశి..
తుల రాశివారు తాము ముద్దు పెట్టే సమయంలోనూ చాలా ఉగ్రంగా ఉంటారు.

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారి ముద్దు పెట్టే సమయంలోనూ చాలా దారుణంగా ప్రవర్తిస్తారు.

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు చాలా స్పాంటేనియస్ గా ముద్దు పెడతారు. వారి ముద్దు చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటాయి.

10.మకర రాశి..
మకర రాశివారి ముద్దులోనూ తమ ఇంటెన్సిటీ తెలియజేస్తారు. చాలా ప్రేమగా ఉంటాయి.

11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఫ్రెంచ్ కిస్ పెట్టడంలో సిద్దహస్తులు. ఇలా మరెవరూ పెట్టలేరు.

12.మీన రాశి..
మీన రాశివారు ముద్దు పెడితే ఎవరూ మర్చిపోలేరు. మధురమైన అనుభూతిని కలిగిస్తాయి.

click me!