మీనరాశిపై గురుగ్రహ ప్రభావం ఎలా ఉందంటే..

By ramya neerukondaFirst Published Dec 17, 2018, 3:32 PM IST
Highlights

ఉద్యోగస్తులైతే వీరికి స్థాన చలనం ఉంటుంది. ప్రమోషన్స్‌ వచ్చో లేదా డిప్టేషన్‌ పైననో వేరు ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు. మొదలు ప్టిెన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. ఎక్కడికి వెళ్ళినా తమ పేరు సంపాదించుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది

మీనరాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.

ఉద్యోగస్తులైతే వీరికి స్థాన చలనం ఉంటుంది. ప్రమోషన్స్‌ వచ్చో లేదా డిప్టేషన్‌ పైననో వేరు ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు. మొదలు ప్టిెన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. ఎక్కడికి వెళ్ళినా తమ పేరు సంపాదించుకుటా ంరు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులకు అనుకూలమైన ప్రణాళికలను ఎప్పికప్పుడు మార్చుకుంటూ ఉంటా రు. శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉన్నా అనుకున్న పనులు సాధించి తీరుతారు. కష్టపడే తత్వం కలిగి ఉంటా రు. చక్కని కృషి శీలత ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది.

పెద్దవారి సహాయ సహకారాలు లభించవు. ఆ సహకారం కోసం కొంత ఒత్తిడి ఉంటుంది. వీరు ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు వారు తొందరగా మ్లాడడానికి ఇష్టపడరు. పనుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న వర్గంలో తమకంటే పెద్ద వారితో అనుబంధం కొంత తగ్గుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. చిన్న చిన్న యాత్రలు చేయడానికి ఇష్టపడతారు. ఆ యాత్రల్లో కొంత సౌకర్యాలు కావాలనుకుటా ంరు. ఆ విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది.

విద్యార్థులకు అనుకూలమైన సమయం. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలోచనల్లో విసృతి ఉంటుంది. వీరి సలహాల వల్ల అందరికీ లాభాలు చేకూరుతాయి. ఏపని మొదలు ప్టిెనా కొత్తదనంతో ఆలోచించి పూర్తిచేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తమకు ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రయాణం అవుతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతోషకరవాతావరణం ఉంటుంది.

వీరికి అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. పరిశోధకులకు అనుకూల సమయం ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. వెళ్ళిన ప్రతీచోటా  గుర్తింపు లభిస్తుంది. అన్ని రకాల ఆదాయాలు వచ్చే సూచనలు ఉంటా యి. దూరదృష్టి అధికంగా ఉంటుంది. సజ్జన సాంగత్యం పెంచుకుటా ంరు. చేసే ప్రతీ పనిలోను న్యాయ అన్యాయ విచారణ ఉంటుంది. శాసనకర్తలు కూడా ఉంటా రు.

వీరు చేసే పనుల్లో తృప్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. వీరికి సంతానం వల్ల సంతోషం కూడా ఉంటుంది. వీరి సంతానాన్ని చూసి ఇలాిం పిల్లలు ఉంటే బావుండును అనుకునేవారి సంఖ్య పెరుగుతుంది. అది వ్యతిరేకతలను కూడా పెంచుతుంది. కాబ్టి జాగ్రత్తగా ఉండడం అవసరం.

వీరు గురువారాలు సాయిచరిత్ర పారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, పసుపు పచ్చ వస్త్రాలు ఇంకా బాగా డబ్బులు ఉన్నవారు ోపాజ్‌ స్టోన్‌ను కూడా దానంగా ఇవ్వవచ్చు.

పల్లీలు ఆహారంగా తీసుకోవడం, పల్లీలు దానం చేయడం కూడా మంచిదే.

శనగపప్పుతో చేసిన వంటకాలు, నెయ్యి, చక్కెర మొదలైనవి దానం చేయాలి.

మొత్తం అన్ని రాశులవారు కూడా ఈ గురు అనుగ్రహం కోసం చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, వేదపాఠశాలలకు తమకు తోచిన సహాయం చేయడం మంచిది. స్వ్స్‌టీ కూడా ఇవ్వవచ్చు. ఎక్కడైనా హోమాలు జరుగుతూ ఉంటే ఆ హోమాలకు సరిపడ ఆవునెయ్యి ఇవ్వడం, ప్రకృతిని కాపాడే పనులు చేయడం, ముఖ్యంగా మారేడు చెట్లు నాించడం మంచిది. వాి వల్ల ప్రకృతికి చాలా రక్షణగా ఉంటుంది. మారేడు వృక్షం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అందరికీ కావాలి కాబ్టి ప్రతీ ఇంో్ల ఒక మారేడు వృక్షం అవసరం.

డా.ఎస్.ప్రతిభ

click me!