గాయత్రీదేవిగా అమ్మవారు

Published : Oct 12, 2018, 12:32 PM ISTUpdated : Oct 16, 2025, 08:11 PM IST
గాయత్రీదేవిగా అమ్మవారు

సారాంశం

అమ్మవారు నారింజరంగు వస్త్రాలతో సూర్యునికి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యం చిత్రాన్నం. నిమ్మకాయ క్యాన్సర్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పులుపు శుక్రునికి కారకం అవుతుంది.

ముక్తావిద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖైః తీక్షణైః యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖ చక్ర మదార వింద యుగళం హస్తైర్వహంతీం భజే

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు తప్పవు!
AI Horoscope: ఓ రాశివారి మాటకు విలువ పెరుగుతుంది