
అన్నదమ్ములతో మాటపట్టింపులు వస్తాయి. చేపట్టిన పనుల్లో చిన్న ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు వస్తాయి.
ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అనుకూలం. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పెరుగుతాయి.
అవసరానికి డబ్బు అందుతుంది. బంధు, మిత్రుల నుంచి ఆశ్చర్యకర విషయాలు, శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి అనుకూలం. విందు వినోదాల్లో పాల్గొంటారు.
ముఖ్యమైన విషయాల్లో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ఉద్యోగులు చేయని పనికి నిందలు మోస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా పడతారు. వృత్తి, వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విధంగా ధన లాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో విలువ పెరుగుతుంది.
ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు వస్తాయి. వ్యాపారంలో నిరాశ తప్పదు. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం దక్కదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వింటారు.
కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా ఉంటాయి. అప్పు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం వింటారు.
నిరుద్యోగులకు కొంత సానుకూలంగా ఉంటుంది. శుభకార్యలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. దూర ప్రయాణాలు చేస్తారు.
ఉద్యోగులు అధికారుల కోపానికి గురికావాల్సి వస్తుంది. అప్పు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వస్తాయి.