మార్చి 2022 ఫాల్గుణమాసంలో శుభకార్యాలకు ముహూర్తములు

Published : Mar 18, 2022, 11:51 AM ISTUpdated : Mar 18, 2022, 11:55 AM IST
మార్చి 2022 ఫాల్గుణమాసంలో శుభకార్యాలకు ముహూర్తములు

సారాంశం

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

* మార్చి 20 తేదీ ఆదివారం రోజు ఉదయం 8:39 నిమిషాలకు గురు మౌఢ్యమి త్యాగం జరుగుతుంది.  


20  - ఫిబ్రవరి  - 2022 ఆదివారం

ఊయల 
విద్య 
వ్యాపార 
వాహన ప్రారంభం 
వివాహం 
గృహాప్రవేశాలు 
శాంతి హోమాదులు 


21  - ఫిబ్రవరి  - 2022 సోమవారం

ఉపనయనం 
గృహారంభం 
అక్షరాభ్యాసం 
అన్నప్రాసన 
శుభాదులు 
ఊయల 
విద్యాప్రారంభం 
వాణిజ్య ప్రారంభం 


23 - ఫిబ్రవరి  - 2022 బుధవారం

ఊయల 
విద్య 
వ్యాపార 
వాహన ప్రారంభం

24   - ఫిబ్రవరి  - 2022 గురువారం

కర్ణవేద 
క్రయవిక్రయాలు 
ఇతర సాధారణాలు 
ఊయల
వివాహం 
గృహాప్రవేశాలు
శాంతి హోమాదులు 
ఉపనయనం
గృహారంభం 

25  - ఫిబ్రవరి - 2022 శుక్రవారం

గృహాప్రవేశాలు
అన్నప్రాసన 
పెండ్లి చూపులు
శుభాదులు 
ఊయల
వాణిజ్యం 
ఇతర సాధారణ కార్యాలు

26  - ఫిబ్రవరి  - 2022 శనివారం

పెండ్లి చూపులు
అన్నప్రాసన
ఇతర సాధారణ కార్యాలు
ఊయల
విద్యా వ్యాపార వాహన ప్రారంభం 
వివాహం
గృహారంభం 
గృహాప్రవేశాలు
గర్భాదానం 
శాంతి హోమాదులు 
ఉపనయనం 

27  - ఫిబ్రవరి  - 2022 ఆదివారం

గృహారంభం
గృహాప్రవేశాలు
నిశ్చితార్ధాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
వివాహం 
శాంతి హోమాదులు 
ఉపనయనం 

28  - ఫిబ్రవరి  - 2022 సోమవారం

వివాహం 
ఉపనయనం 
గృహారంభం 
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
కేశఖండన 
అన్నప్రాసన 
శుభాదులు
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు
శాంతి హోమాదులు
వాహన ప్రారంభాదులు 


*  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది తర్వాత కొత్త పంచాంగంలో తిరిగి మూహర్తాలు ప్రారంభం అవుతాయి.     

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
    
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

PREV
click me!

Recommended Stories

Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎక్కడున్నా రాజులే.. ఎందుకో తెలుసా?
Dream Meaning: కలలో పాము కరిచినట్లు కనిపిస్తే నిజ జీవితంలో ఏమవుతుందో తెలుసా?