ఇతర రాశుల గురించి కుంభ రాశి అభిప్రాయం ఇదే..!

By telugu news team  |  First Published Apr 7, 2023, 10:33 AM IST

కుంభ రాశివారు చాలా ఎక్కువగా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. తమకు ఏం కావాలో... మిథున రాశివారికి బాగా తెలుసు అని కుంభ రాశివారు భావిస్తారు.


1.మేష రాశి...
కుంభ రాశివారికి మేష రాశివారంటే అమితమైన ప్రేమ. ఎక్కువగా ఇష్టపడతారు. తాము కూడా మేష రాశివారిలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు.

2.మిథున రాశి..
మిథున రాశివారిని చూసి కూడా కుంభ రాశివారు చాలా ఎక్కువగా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. తమకు ఏం కావాలో... మిథున రాశివారికి బాగా తెలుసు అని కుంభ రాశివారు భావిస్తారు.

Latest Videos

3.సింహ రాశి..
కుంభ రాశివారికి సింహ రాశి వారంటే ఎక్కువ ఇష్టం. ఒక రకమైన మోజు ఉంటుంది. పిచ్చిగా ఇష్టపడతారు.

4.తుల రాశి..
తుల రాశివారి వ్యక్తిత్వం, వారి బ్యాలెన్స్డ్ నేచర్ ని కుంభ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.

5.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారి మీద కుంభ రాశివారికి మంచి అభిప్రాయం ఏమీ లేదు. వారికి అర్థం కాదు. వృశ్చిక రాశివారు తమతో ఏకీభవించరని వీరు భావిస్తూ ఉంటారు. అలా ఎందుకు ప్రవర్తిస్తారో వీరికి అర్థం కాదు.

6.ధనస్సు రాశి..
ధనస్సు రాశి మీద కుంభ రాశివారికి గౌరవం ఎక్కువ. తమను పూర్తిగా అర్థం చేసుకుంటారు.. అని వీరు ఫీలౌతూ ఉంటారు.

7.మకర రాశి..
మకర రాశివారు పక్కన ఉన్నప్పుడు... తమ జీవితం చాలా ప్రశాంతంగా ఉందని వీరు భావిస్తారు. ఈ రాశివారు తమ వెంట ఉండాలని వీరు భావిస్తూ ఉంటారు.

8.కుంభ రాశి..
కుంభ రాశి వారికి తమ రాశివారు వెంట ఉంటే.. జీవితాంతం సంతోషంగా ఉంటామని భావిస్తారు. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉందని భావిస్తారు.

click me!