32 మందితో రెండో జాబితా ప్రకటించిన జనసేన

Siva Kodati |  
Published : Mar 18, 2019, 07:37 AM IST
32 మందితో రెండో జాబితా ప్రకటించిన జనసేన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు జనసేన పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. 32 మందితో కూడిన జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్థరాత్రి విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు జనసేన పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. 32 మందితో కూడిన జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్థరాత్రి విడుదల చేశారు. ఇందులో  5 లోక్‌సభ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీటిలో నాలుగు ఏపీకి సంబంధించినవి కాగా, ఒకటి తెలంగాణకు చెందినది. 

లోక్‌సభ అభ్యర్థులు:

అరకు- పంగి రాజారావు
మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
రాజంపేట- సయ్యద్ చాంద్
శ్రీకాకుళం- మెట్ట రామారావు
సికింద్రాబాద్- నేమూరి శంకర్‌గౌడ్


ఏపీ శాసనసభ అభ్యర్థులు

శ్రీకాకుళం జిల్లా:

ఇచ్చాపురం- దాసరిరాజు
పాతపట్నం- గేదెల చైతన్య
ఆముదాలవలస- రామ్మోహన్

విశాఖ జిల్లా: 

మాడుగుల -జి.సన్యాసినాయుడు
పెందుర్తి - చింతలపూడి వెంకటరామయ్య
చోడవరం - పీవీఎస్‌ఎన్‌.రాజు
అనకాపల్లి - పరుచూరి భాస్కరరావు

తూర్పుగోదావరి జిల్లా:

కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ
రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్‌
రాజమండ్రి అర్బన్‌ - అత్తి సత్యనారాయణ

పశ్చిమగోదావరి జిల్లా:

దెందులూరు - ఘంటసాల వెంకట లక్ష్మి
నర్సాపురం - బొమ్మడి నాయకర్‌
నిడదవోలు - అటికల రమ్యశ్రీ
తణుకు - పసుపులేటి రామారావు
ఆచంట - జవ్వాది వెంకట విజయరామ్‌
చింతలపూడి - మేకల ఈశ్వరయ్య

కృష్ణాజిల్లా:

అవనిగడ్డ - ముత్తంశెట్టి కృష్ణారావు
పెడన - అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌
కైకలూరు - బీవీ.రావు
విజయవాడ పశ్చిమ - పోతిన వెంకట మహేష్‌
విజయవాడ తూర్పు - బత్తిన రాము


ప్రకాశం జిల్లా:

గిద్దలూరు : షేక్‌ రియాజ్‌
దర్శి - బొటుకు రమేష్‌

నెల్లూరు జిల్లా:

కోవూరు - టి.రాఘవయ్య


అనంతపురం జిల్లా:

అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌


కడప జిల్లా:

కడప -సుంకర శ్రీనివాస్‌
రాయచోటి - ఎస్‌కే.హసన్‌ బాషా

కర్నూలు జిల్లా:

ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌
పాణ్యం - చింతా సురేష్‌
నందికొట్కూరు - అన్నపురెడ్డి బాల వెంకట్‌

చిత్తూరు జిల్లా:

తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి
పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు