టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

Siva Kodati |  
Published : Aug 05, 2023, 03:42 PM ISTUpdated : Aug 05, 2023, 03:51 PM IST
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి వుంది. భూమన గతంలో రెండుసార్లు టీటీడీ ఛైర్మన్‌గా సేవలందించారు. 2006-08లో ఆయన టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu