వైసీసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్‌లను మార్చేసిన హ్యాకర్లు

Published : Dec 10, 2022, 10:20 AM IST
వైసీసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్‌లను మార్చేసిన హ్యాకర్లు

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్‌లను మార్చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్‌లను మార్చేశారు. అలాగే కొన్ని ట్వీట్స్ కూడా చేశారు. అయితే ట్విట్టర్‌ అకౌంట్‌లో వైసీపీకి సంబంధించిన పోస్టులను మాత్రం అలాగే ఉంచారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ టీమ్ అప్రమత్తమైంది. వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu