వైఎస్సార్‌సీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ రాకతో ప్రొద్దుటూరు వీధులు జనసంద్రమయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుని జగన్‌కు ఘన స్వాగతం పలికారు.