ఆటో నడిపిన వైఎస్‌ జగన్‌ ( ఫొటోలు )

Published : May 16, 2018, 05:01 PM ISTUpdated : May 16, 2018, 05:57 PM IST
ఆటో నడిపిన వైఎస్‌ జగన్‌ (  ఫొటోలు )

సారాంశం

ఆటో నడిపిన వైఎస్‌ జగన్‌

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న  ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్ల మద్దతు  ఉంటుందని తెలిపారు.  మేదినరావు పాలెం వద్ద వైఎస్‌ జగన్‌ ఆటో యూనిఫాం  ధరించి ఆటో నడిపారు.

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్