వైసీపీ ఎమ్యెల్యేకి తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ కి తరలింపు

Published : Oct 17, 2018, 09:45 AM IST
వైసీపీ ఎమ్యెల్యేకి తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ కి తరలింపు

సారాంశం

ఎమ్మెల్యేను హుటహుటిన హైదరాబాద్‌కు తరలించారు. కొంతకాలంగా విశ్వేశ్వరరెడ్డి గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ముందుగా జిల్లాలోని సవేరా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు ఎమ్మెల్యేను హుటహుటిన హైదరాబాద్‌కు తరలించారు. కొంతకాలంగా విశ్వేశ్వరరెడ్డి గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu