రెడ్డి అన్న పదానికి అర్ధం చెప్పిన రోజా (వీడియో)

Published : Mar 09, 2018, 11:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
రెడ్డి అన్న పదానికి అర్ధం చెప్పిన రోజా (వీడియో)

సారాంశం

ఈ మధ్య కుల సంఘాల సమావేశాలు బాగా పెరిగిపోతున్నాయ్.

ఈ మధ్య కుల సంఘాల సమావేశాలు బాగా పెరిగిపోతున్నాయ్. ఎవరి కులం గురించి వారు గొప్పగా చెప్పుకుంటే తప్పులేదు. కానీ ఎదుటి కులం గురించి తక్కువగా మాట్లడితేనే సమస్య వస్తుంది. ఈ మధ్య ఓ సమావేశానికి హాజరైన వైసిపి ఎంఎల్ఏ రోజా ‘రెడ్డి’ కులం గురించి ఏం చెప్పారో చూడండి

 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఇక మురసు తుపాను బీభత్సమే.. మంగళవారం ఈ ఏడు జిల్లాల్లో స్కూళ్లకి సెలవు
Cyclone Murasu : దూసుకొస్తున్న మురసు తుపాను.. శాటిలైట్స్ తీసిన భయంకరమైన ఫోటోలివే..!