గుంటూరు: హోంమంత్రి సుచరిత ఇంటి వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

By Siva KodatiFirst Published Aug 18, 2021, 3:39 PM IST
Highlights

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!