అనాథనని, కొత్త జీవితం ఇవ్వాలంటూ వల: యువకుడి నుంచి 15 లక్షలు దోచేసిన కిలాడీ లేడీ

Siva Kodati |  
Published : Jun 13, 2021, 04:18 PM IST
అనాథనని, కొత్త జీవితం ఇవ్వాలంటూ వల: యువకుడి నుంచి 15 లక్షలు దోచేసిన కిలాడీ లేడీ

సారాంశం

తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సుహాసిని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈమె రెండో భర్త తెరపైకి వచ్చారు. తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని బాధితుడు వినయ్ ఆరోపిస్తున్నారు

తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సుహాసిని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈమె రెండో భర్త తెరపైకి వచ్చారు. తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని బాధితుడు వినయ్ ఆరోపిస్తున్నారు. అనాథ అంటూ తనను వివాహం చేసుకుని రూ.15 లక్షల నగదు, నగలతో పరారైనట్లుగా ఆయన వెల్లడించారు. మొదటి భర్త, బావ అయిన వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె మోసాలకు పాల్పడుతున్నట్లుగా వినయ్ తెలిపారు. దీంతో సుహాసినీని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?