వైఎస్ వివేకాను ఎవరు చంపారో ఎందుకు బయటపెట్టలేదు

Published : May 01, 2019, 04:17 PM ISTUpdated : May 01, 2019, 04:25 PM IST
వైఎస్ వివేకాను ఎవరు చంపారో ఎందుకు బయటపెట్టలేదు

సారాంశం

అధికారులు ఈసీ ఆదేశాలకు అధికారులు కట్టుబడి ఉండాల్సిందేనని... అయితే అదే సమయంలో  రెగ్యులర్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కు రెగ్యులర్  లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.

అమరావతి: అధికారులు ఈసీ ఆదేశాలకు అధికారులు కట్టుబడి ఉండాల్సిందేనని... అయితే అదే సమయంలో  రెగ్యులర్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కు రెగ్యులర్  లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.

బుధవారం నాడు  అమరావతిలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నారు. 

వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ఇంకా ఎందుకు బయటపట్టలేదో చెప్పాలన్నారు.ఈ హత్య చేసిన నిందితులను బయటపెట్టాలని వైసీపీ ఎందుకు పట్టుబట్టడం లేదని బాబు ప్రశ్నించారు.

 రెగ్యులర్  లా అండ్ ఆర్డర్ విషయంలో సమాధానం చెప్పాలన్నారు. అయితే ఈ విషయమై ఈసీ కూడ సరిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

వివరణ కోరా: సీఎస్ వ్యాఖ్యలపై భగ్గుమన్న చంద్రబాబు

పవార్ వ్యాఖ్యల ఎఫెక్ట్: ప్రధాని రేసుపై చంద్రబాబు స్పందన

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం