ఎన్ఆర్‌సీకి వ్యతిరేకం: తేల్చేసిన సీఎం జగన్

Published : Dec 23, 2019, 04:33 PM ISTUpdated : Dec 23, 2019, 04:40 PM IST
ఎన్ఆర్‌సీకి వ్యతిరేకం: తేల్చేసిన సీఎం జగన్

సారాంశం

ఎన్ఆర్‌సీకి తాము వ్యతిరేకమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు కడప జిల్లాలో జరిగిన సభలో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. 

 కడప:  ఎన్ఆర్‌సీకి వైసీపీ వ్యతిరేకమని  ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.సోమవారం నాడు కడప జిల్లాలో జరిగిన ఓ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయమై ఆయన స్పష్టత ఇచ్చారు. ఎన్ఆర్‌సీకి  వ్యతిరేకంగా తమ వైఖరి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.

కడప జిల్లాలో జరిగిన  ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా‌ ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా  మాట్లాడారు.

ఆ తర్వాత మాట్లాడిన సీఎం వైఎస్ జగన్  కూడ ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకమని సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం అంజద్ భాషా చేసిన వ్యాఖ్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని  తేల్చి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం