విశాఖలో గంజాయి బ్యాచ్ వీరంగం: వివాహిత దుస్తుల చించివేత, అడ్డుపడిన భర్తపై దాడి

Published : Feb 17, 2023, 11:16 AM IST
విశాఖలో గంజాయి  బ్యాచ్ వీరంగం: వివాహిత  దుస్తుల చించివేత, అడ్డుపడిన  భర్తపై దాడి

సారాంశం

మత్తు పదార్ధాలకు  అలవాటు పడిన  వ్యక్తులు  విశాఖపట్టణంలో  వీరంగం సృష్టించారు.  దంపతులపై దాడికి దిగారు.  వివాహిత దుస్తులు  చింపారు. ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు. 

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో  గంజాయి బ్యాచ్  వీరంగం సృష్టించింది.   షాపింగ్‌కి వచ్చిన  దంపతులపై దాడికి దిగారు.  వివాహిత  దుస్తులను  గంజాయి  బ్యాచ్  చించివేసింది.  అడ్డుపడిన  మహిళ భర్త,  సోదరుడిపై  కూడా గంజాయి బ్యాచ్ దాడికి దిగింది.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?