తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై మద్యం సీసాలతొో దాడి

Published : Jan 15, 2020, 10:00 AM ISTUpdated : Jan 15, 2020, 10:01 AM IST
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై మద్యం సీసాలతొో దాడి

సారాంశం

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.


తిరుపతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత సుగుణమ్మ ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం నాడు దాడి చేశారు. మద్యం సీసాలతో సుగుణమ్మ ఇంటిపై  దాడి చేశారు.  ఈ దాడితో  సుగుణమ్మ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

దాడి విషయమై సుగుణమ్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్