బెజవాడలో టీడీపీ నేతపై దుండగుల దాడి... తీవ్ర గాయాలు

Siva Kodati |  
Published : Sep 03, 2022, 07:00 PM IST
బెజవాడలో టీడీపీ నేతపై దుండగుల దాడి... తీవ్ర గాయాలు

సారాంశం

విజయవాడలో టీడీపీ నేత, మాజీ కార్పోరేటర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడిని చెన్నుపాటి గాంధీగా గుర్తించారు.

విజయవాడలో టీడీపీ నేత, మాజీ కార్పోరేటర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడిని చెన్నుపాటి గాంధీగా గుర్తించారు. శనివారం పటమట లంకలో తనపై దాడి జరిగినట్లుగా గాంధీ చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, నేతలు అతనిని పరామర్శించారు. రాజకీయ కారణాల వల్లే దాడి జరిగిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu