దుర్గగుడి లడ్డూ తయారీ విభాగంలో సిలిండర్ పేలుడు: ఇద్దరికి గాయాలు

Published : Mar 18, 2021, 10:52 AM IST
దుర్గగుడి లడ్డూ తయారీ విభాగంలో సిలిండర్ పేలుడు: ఇద్దరికి గాయాలు

సారాంశం

విజయవాడ దుర్గగుడి లడ్డూ తయారీ విభాగంలో గురువారంనాడు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

విజయవాడ: విజయవాడ దుర్గగుడి లడ్డూ తయారీ విభాగంలో గురువారంనాడు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విజయవాడ దుర్గగుడిలో లడ్డూ తయారీలో గురువారం నాడు  గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే ఈ పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది.ఈ శబ్దంతో  స్థానికులు భయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?