గుంటూరులో దారుణం:చిన్నారులను నరికి చంపిన బాబాయ్

Published : Jun 28, 2021, 05:34 PM IST
గుంటూరులో దారుణం:చిన్నారులను నరికి చంపిన బాబాయ్

సారాంశం

గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు పిల్లలను బాబాయ్ కత్తులతో నరికి చంపాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు పిల్లలను బాబాయ్ కత్తులతో నరికి చంపాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మృతులు పదేళ్ల సహాస్వాత్, 8 ఏళ్ల రోహత్ గా గుర్తించారు. పిల్లలను స్వంత బాబాయే హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎందకు ఈ పిల్లలను హత్య  చేశారనే విషయమై ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్