విజయవాడలో విషాదం : రక్తపుమడుగులో తల్లీ, ఇద్దరు పిల్లలు... ! (వీడియో)

Published : Apr 29, 2021, 10:17 AM ISTUpdated : Apr 29, 2021, 10:23 AM IST
విజయవాడలో విషాదం : రక్తపుమడుగులో తల్లీ, ఇద్దరు పిల్లలు... ! (వీడియో)

సారాంశం

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 

"

విజయవాడ వాంబేకాలనీ డి-బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. తల్లి నేలమీద, పిల్లలిద్దరూ మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే ఘటన విషయంలో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Andhra Kashmir: బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం !
పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ | Pawan Kalyan Health Update