దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

Published : Dec 19, 2018, 06:14 PM ISTUpdated : Dec 20, 2018, 09:26 AM IST
దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

సారాంశం

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.  


అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.ఇంట్లోనే ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన  వెలుగు చూసింది. స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి  పోలీసులకు  సమాచారమిచ్చారు.

సంఘటనాస్థలాన్ని పోలీసులు సందర్శించి ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అసలు ఒకే కుటుంబంలో  ముగ్గురిని ఎవరు హత్య చేశారనే దానిపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్