కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

Published : Sep 19, 2022, 11:54 AM IST
కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

సారాంశం

కడప జిల్లాలో ఓ టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా ప్రత్యర్థులు అతనిపై కత్తులతో దాడి చేశారు.  

కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని సిహాంద్రిపురం మండల దిద్దికుంటలో ఓ టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా ప్రత్యర్థులు అతనిపై కత్తులతో దాడి చేశారు.. ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కుసునూరు-దిద్దికుంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్