వైసిపిలోకి మోదుగుల: అంబటి రాంబాబు సీటుకు ఎసరు?

Published : Feb 26, 2019, 02:18 PM IST

ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన. తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

PREV
18
వైసిపిలోకి మోదుగుల: అంబటి రాంబాబు సీటుకు ఎసరు?
హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన. తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

28
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని వైఎస్ జగన్ కు అండగా నిలబడటమే తన లక్ష్యమంటూ ఎన్నోసార్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో అంబటి రాంబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ కోడెల శిప్రసాదరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

38
అయితే ఈసారి అంబటి రాంబాబు టికెట్ విషయంపై సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మోదుగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అంబటి రాంబాబు ఫెడ్ అవుట్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

48
దీంతో అంబటి రాంబాబు పరిస్థితిపై ప్రశ్నార్థం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వినిపిస్తున్న పేరు విజయసాయిరెడ్డి. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు పేరే వినిపించేది. వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు అంబటిరాంబాబు లేకపోతే వైసీపీ వాయిస్ ప్రజల్లోకి వెళ్లడం కష్టమేనని ప్రచారం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను మీడియా ద్వారా ఏకీ పడేసేవారు అంబటి రాంబాబు. టీవీ టిబెట్లలో కూడా తన సత్తా చాటేవారు. ఆఖరికి మీడియా ప్రతినిధులు రోజు మీరేనా సార్ బోరుకొడుతోందని అంటున్నా ఏ మాత్రం ఆలోచించేవారు కాదు. మీడియా ప్రతినిధులను కన్వీన్స్ చేసి మరీ వాయిస్ వినిపించేవారు.

58
రాష్ట్రంలో కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటే అందుకు అంబటి రాంబాబు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చే ఏపిలుపుకు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు తన మద్దతు ప్రకటించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చేవారు. కాపు ఉద్యమాల్లో పాల్గొంటూ వైసీపీ కాపులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చేవారు. ఫలితంగా కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారంటే అందుకు ఒక కారణం అంబటి రాంబాబు అని చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఇప్పటి వరకు ఆయన తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.

68
గత ఎన్నికల్లో ఓటమితో అంబటి రాంబాబు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి అదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చుక్కలు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కోడెలను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇటీవలే కోడెల శివప్రసాదరావు తీరును నిరసిస్తూ భారీ నిరసనలకు దిగారు. అరెస్టులు కూడా అయ్యారు. అంబటి చేపట్టిన నిరసనలకు వామపక్షాలు సైతం మద్దలు పలకడంతో తన గెలుపుపై ధీమాగా ఉన్నారు అంబటి రాంబాబు. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అంబటి రాంబాబుకు టికెట్ ఇచ్చే అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

78
అంబటి రాంబాబుకు స్థానిక వైసీపీ నేతలతో పొసగడం లేదని, ప్రజల్లోకి అంతగా వెళ్లడం లేదని వైఎస్ జగన్ కు నివేదిక అందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావును ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలని జగన్ భావిస్తున్నారట. అందుకే అంబటి రాంబాబును పక్కన పెట్టాలని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీడీపీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన్ను అభ్యర్థిగా బరిలోకి దించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్వపక్షంలోనే విపక్షంగా మారారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

88
ఆయన మార్చి మెుదటి వారంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మోదుగులను సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దించితే కోడెలను ఈజీగా ఓడిస్తారని జగన్ ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు మొదటి నుంచి తనకు అండగా ఉంటున్న అంబటి రాంబాబుకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోదుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేదా అన్న చర్చ జరగుతుంది. మోదుగుల వస్తే కనుక అంబటి ఫెడ్ అవుట్ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

click me!

Recommended Stories