శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూత, చంద్రబాబు, లోకేష్ సంతాపం..

Published : Jul 12, 2021, 09:15 AM IST
శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూత, చంద్రబాబు, లోకేష్ సంతాపం..

సారాంశం

పీఆర్ మోహన్ మృతి పట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లేకేస్ సంతాపం వ్యక్తం చేశారు. పీఆర్ మోహన్ కుటుం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

శాప్ మాజీ చైర్మన్, తేదేపా నేత పీఆర్ మోహన్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తన నివాసంలో గుండెపోటుతో ఈ ఉదయం ఆయన మృతి చెందారు. పీఆర్ మోహన్.. తేదేపా ప్రబుత్వ హయాంలో శాప్ చైర్మన్ గా పనిచేశారు. ఆ పార్టీలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 

పీఆర్ మోహన్ మృతి పట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లేకేస్ సంతాపం వ్యక్తం చేశారు. పీఆర్ మోహన్ కుటుం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

తేదేపా ఆవిర్భావం నుంచి మోహన్ సేవలు వెలకట్టలేనివి అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ తో ఆయన అనుబంధం మాట్లో చెప్పలేనిదని వివరించారు. తన పాదయాత్ర వియవంతనికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. శాప్ ఛైర్మన్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాు నిర్వహించారన్నారు. మోహన్ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేశారని లోకేష్ అన్నారు. అతని మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్