అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు

Siva Kodati |  
Published : Aug 02, 2019, 09:12 AM IST
అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో గురువారం టెస్టులు చేయించుకున్నారు.

జూలై 28న రాత్రి అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.రెండోరోజుల క్రితం బాబు.. తన భార్య భువనేశ్వరితో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ దిగిన ఫోటో వైరల్ అయ్యింది. మిన్నెసోటలో చంద్రబాబును తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్ కోమటి, సతీశ్ వేమన, రామ్ చౌదరి తదితరులు కలిశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu