దాండియా డ్యాన్స్ తో అలరించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (video)

Published : Oct 16, 2021, 12:44 PM ISTUpdated : Oct 16, 2021, 12:50 PM IST
దాండియా డ్యాన్స్ తో అలరించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (video)

సారాంశం

Dandiya dance కోసం గుజరాతి సంప్రదాయం ప్రకారం రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరించి..గాయనీగాయకులు, సంగీత వాయిద్యాల మధ్య  హిళలతో కలిసి కాసేపు డ్యాన్సులతో హోరు చేశారు.

హైదరాబాద్ : నిత్యం ప్రజలతో, వరుస సమీక్షలతో బిజీగా ఉండే తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి దాండియా డ్యాన్స్ చేసి అలరించారు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో గురువారం నాడు ఏర్పాటు చేసిన దాండియా ఉత్సవానికి ఎమ్మెల్యే undavalli sridevi కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. 

"

Dandiya dance కోసం గుజరాతి సంప్రదాయం ప్రకారం రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరించి..గాయనీగాయకులు, సంగీత వాయిద్యాల మధ్య  హిళలతో కలిసి కాసేపు డ్యాన్సులతో హోరు చేశారు.

కాసేపు MLAహోదాను పక్కనపెట్టి వారి కుమార్తెలతో కలిసి సంప్రదాయ బద్దంగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ దాండియా డ్యాన్స్ ఆడటంలో ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవీ శరన్నావరాత్రుల సందర్భంగా గుజరాతీ సంప్రదాయంలో లయబద్దమైన నృత్యాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?