ప్రొద్దుటూరులో దారుణం: యువతిపై కత్తితో దాడి, లావణ్య పరిస్థితి విషమం

Published : Jan 22, 2021, 12:49 PM IST
ప్రొద్దుటూరులో దారుణం: యువతిపై కత్తితో దాడి, లావణ్య పరిస్థితి విషమం

సారాంశం

జిల్లాలోని ప్రొద్దుటూరులో లావణ్య అనే యువతిపై సునీల్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.  

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో లావణ్య అనే యువతిపై సునీల్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

మూడు మాసాలుగా లావణ్యను సునీల్ ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేస్తున్నట్టుగా  కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  ఇవాళ పథకం ప్రకారంగా లావణ్యపై కత్తితో సునీల్ దాడి చేశారని   కుటుంబ సభ్యులు తెలిపారు.   ఈ విషయమై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?