చంద్రబాబు సభలో జగన్ కు జేజేలు...షాక్ (వీడియో)

Published : Feb 20, 2018, 09:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
చంద్రబాబు సభలో జగన్ కు జేజేలు...షాక్ (వీడియో)

సారాంశం

హాజరైన దగ్గర నుండి వెళ్ళిపోయే వరకూ విద్యార్ధులు ఒకటే జేజేలు కొట్టటం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు మొహంలో ఒకటే ఆనందం.

చంద్రబాబునాయుడు హాజరైన ఓ కార్యక్రమంలో విచిత్రం చోటు చేసుకుంది. ఓ కళాశాలలో కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. అయితే, కార్యక్రమానికి చంద్రబాబు హాజరైన దగ్గర నుండి వెళ్ళిపోయే వరకూ విద్యార్ధులు ఒకటే జేజేలు కొట్టటం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు మొహంలో ఒకటే ఆనందం. అయితే, ఆ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది. ఎందుకంటే, వారు జేజేలు కొడుతున్నది సిఎంకు కాదు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైతే విషయం గ్రహించారో చంద్రబాబు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు.

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu