పీఆర్సీ నివేదికపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : Apr 01, 2021, 09:27 PM IST
పీఆర్సీ నివేదికపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్‌ నివేదికపై అధ్యయనానికి సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. 

పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్‌ నివేదికపై అధ్యయనానికి సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.

సభ్యులుగా సీఎం ముఖ్యసలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ అధికారులను నియమించింది. ఆర్టీసీ విలీనంతో సిబ్బందికి పీఆర్సీ అమలుపై  కమిటీ చర్చించనుంది.

పీఆర్సీ సిఫార్సులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 11వ పీఆర్సీ ఛైర్మన్‌ అశుతోష్‌ మిశ్రా ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu