కేంద్రం వల్లే.. రాష్ట్రానికి అవార్డులు.. సోమువీర్రాజు

Published : Sep 29, 2018, 11:49 AM IST
కేంద్రం వల్లే.. రాష్ట్రానికి అవార్డులు.. సోమువీర్రాజు

సారాంశం

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని అన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేయటం వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని చెప్పుకొచ్చారు. 

బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు. మోదీ నైతికతకు..చంద్రబాబు అనైతికతకు చిహ్నమని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. 

శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని అన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేయటం వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ప్రభుత్వ పథకాల్లో జరిగే అవినీతిపై ఉద్యమం చేపడతామన్నారు. ఔట్‌ట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...