వృద్ధులకు జగన్ సర్కార్ శుభవార్త.. పెన్షన్ పెంపు, జనవరి 1 నుంచి చేతికి రూ.2,500

Siva Kodati |  
Published : Dec 14, 2021, 03:10 PM ISTUpdated : Dec 14, 2021, 03:35 PM IST
వృద్ధులకు జగన్ సర్కార్ శుభవార్త.. పెన్షన్ పెంపు, జనవరి 1 నుంచి చేతికి రూ.2,500

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి ఫించన్‌ను రూ.2,500కు పెంచుతున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 21 సంపూర్ణ గృహ హక్కు పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్