23 మందిని కొన్నావ్.. 23 మందే మిగిలారు: బాబుపై నెటిజన్ల సెటైర్లు

Siva Kodati |  
Published : May 24, 2019, 12:07 PM IST
23 మందిని కొన్నావ్.. 23 మందే మిగిలారు: బాబుపై నెటిజన్ల సెటైర్లు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చూడనంతటి ఘోర పరాజయాన్ని టీడీపీ మూటకట్టుకుంది.

ముఖ్యంగా 23 స్థానాలే మిగలడంతో నెటిజన్లు చంద్రబాబుపై సెటైర్లు వదులుతున్నారు. అడ్డ దారిలో 23 మందిని కొన్నావు.. ఈ ఎన్నికల్లో 23 మంది గెలిచారు... చివరికి కౌంటింగ్ తేదీ కూడా 23 అవ్వడం దురదృష్ఖకరమన్నారు.

మరికొందరైతే మే 23న కాకుండా ఈ నెల 31న జరిగితేప బాగుండేదని.. కనీసం చంద్రబాబుకు 31 సీట్లు వచ్చేవని సానుభూతి చూపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu