అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య, ఏం జరిగింది?

Published : Oct 08, 2018, 05:58 PM IST
అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య, ఏం జరిగింది?

సారాంశం

చిత్తూరు జిల్లా కలికిరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు  సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


చిత్తూరు: చిత్తూరు జిల్లా కలికిరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు  సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఇంట్లోనే ఉరేసుకొని ఇద్దరు  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

మదనపల్లిలో నర్సింగ్ చదువుతున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఎందుకు  ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో  విషాదం నెలకొంది.ఈ ఘటనపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.  ఘటనకు సంబంధించి  పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 

అయితే అక్కాచెల్లెళ్లు ఎందుకు ఆత్మహత్య వెనుక  కారణాలు ఏమైనా ఉన్నాయా... అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే