ఉచితం అంటే ఏం జరిగిందో చూడండి(వీడియో)

Published : Jun 01, 2017, 03:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఉచితం అంటే ఏం జరిగిందో చూడండి(వీడియో)

సారాంశం

మామూలుగా డిస్కౌంట్ లో వస్తువులు అమ్మితే ఏం వస్తుంది ఉచితం అని ప్రకటిద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాట.

 

సౌదీ అరేబియాలో ఓ షాపింగ్ మాల్ ఉంది. ఆ మాల్ మామూలుగా అయితే చాలా కాస్ట్లీ అట. బాగా డబ్బున్న వాళ్ళు తప్ప ఇతరులు అడుగుపెట్టలేరట. తాజాగా రంజాన్ మాసం మొదలైంది కదా? అందుకని షాపింగ్ మాల్ యాజమాన్యానికి ఓ ఐడియా వచ్చిందట. మామూలుగా డిస్కౌంట్ లో వస్తువులు అమ్మితే ఏం వస్తుంది ఉచితం అని ప్రకటిద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాట. ఏ వస్తువు తీసుకున్నా అర్ధగంట పాటు ఉచితం అని ప్రకటిచిన తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

 

https://youtu.be/SSucGa1hG_w

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే