నెలకు రూ.లక్షా ఆరు వేల అద్దె కట్టాలంటూ నోటీసులు.. బెజవాడ దుర్గగుడి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Siva Kodati |  
Published : Mar 25, 2023, 05:24 PM IST
నెలకు రూ.లక్షా ఆరు వేల అద్దె కట్టాలంటూ నోటీసులు.. బెజవాడ దుర్గగుడి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సారాంశం

నెలకు లక్షా ఆరు వేల  అద్దె కట్టాలని నోటీసులు ఇవ్వడంతో విజయవాడ దుర్గగుడి సమీపంలోని కనకదుర్గ నగర్‌లో దుకాణదారులంతా ఆందోళన చేపట్టారు. 

విజయవాడ కనకదుర్గ ఆలయ ఆవరణలోని షాపుల యజమానులందరూ శనివారం ఆందోళనకు దిగారు. ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని మరి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలయ నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలు కల్పించకపోయినా , భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు షాపుల యజమానులు. నెలకు లక్షా ఆరు వేల  అద్దె కట్టాలని నోటీసులు ఇవ్వడంతో విజయవాడ దుర్గగుడి సమీపంలోని కనకదుర్గ నగర్‌లో దుకాణదారులంతా ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు