కర్నూల్‌ కోస్గిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ: పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Published : Apr 11, 2023, 10:26 AM IST
కర్నూల్‌ కోస్గిలో  ఇరువర్గాల మధ్య  ఘర్షణ: పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

కర్నూల్  జిల్లా కోసిగిలో  మంగళవారంనాడు  ఇరువర్గాల మధ్య  ఘర్షణ చోటు  చేసుకుంది.  ఈ ఘర్షణలో  పలువురికి గాయాలయ్యాయి. 

కర్నూల్: జిల్లాలోని  కోసిగిలో  మంగళవారంనాడు  ఇరువర్గాల మధ్య  ఘర్షణ  చోటు  చేసుకంది.   ఆలయ స్థలం  విషయంలో  బీసీలు, దళితుల మధ్య ఘర్షణ  చోటు  చేసుకుంది.  ఇరువర్గాలు  ఈ విషయమై  కర్రలు, రాళ్లతో  దాడులకు  దిగారు.  ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.  ఇరువర్గాల  ఘర్షణ నేపథ్యంలో  గ్రామంలో  ఉద్రిక్తత  నెలకొంది.ఇరువర్గాలను  పోలీసులు  చెదరగొట్టారు. .

PREV
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu