మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో భారీ కుంభకోణం.. కోట్లలో గోల్‌‌మాల్, రికార్డులు కాల్చివేత

Siva Kodati |  
Published : Jun 23, 2021, 08:38 PM IST
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో భారీ కుంభకోణం.. కోట్లలో గోల్‌‌మాల్, రికార్డులు కాల్చివేత

సారాంశం

మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కీలక రికార్డులను ఆసుపత్రి యాజమాన్యం కాల్చివేసింది. ఆసుపత్రి యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రికార్డుల్లో చూపని లావాదేవీలు కోట్లలో ఉన్నట్లుగా సమాచారం. 

మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కీలక రికార్డులను ఆసుపత్రి యాజమాన్యం కాల్చివేసింది. ఆసుపత్రి యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రికార్డుల్లో చూపని లావాదేవీలు కోట్లలో ఉన్నట్లుగా సమాచారం. ఆసుపత్రి చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 420/406, 120బీ/ ఆర్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతర్గత విభేదాలు, ఆర్ధిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!