రోజా పిచ్చ హ్యాపీ

Published : Jul 04, 2017, 04:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
రోజా పిచ్చ హ్యాపీ

సారాంశం

మొదటి జగన్ నగిరి ఎంఎల్ఏ రోజాను పరిచయం చేసారట. అయితే అక్కడే కోవింద్ పక్కనే ఉన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. రోజా గురించి కోవింద్ కు చెబుతూ ‘షీ ఈజ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాక్టివ్ పొలిటీషియన్’ అని కితాబునిచ్చారట. దాంతో రోజు ఫుల్లుగా ఖుఫీ అయిపోయింది.

వైసీపీ ఎంఎల్ఏ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రామ్నాద్ కోవింద్ హైదరాబాద్ వచ్చారు. ఓ ప్రైవేటు హోటల్లో మొదట వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంఎల్ఏలు, ఎంపిలతో భేటీ అయ్యారు. ఆ సమయంలో మొదటి జగన్ నగిరి ఎంఎల్ఏ రోజాను పరిచయం చేసారట. అయితే అక్కడే కోవింద్ పక్కనే ఉన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. రోజా గురించి కోవింద్ కు చెబుతూ ‘షీ ఈజ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాక్టివ్ పొలిటీషియన్’ అని కితాబునిచ్చారట. దాంతో రోజు ఫుల్లుగా ఖుఫీ అయిపోయింది.

మొన్నటి వరకూ పచ్చ పార్టీకి మద్దతు ఇచ్చే ఓ మీడియా రోజు జనసేనలో చేరిపోతోందంటూ ఒకటే ఊదరగొట్టింది. దాంతో రోజా గట్టిగా రిటార్ట్ ఇచ్చింది. అంతేకాకుండా వైసీపీ అధినేత రోజాను పూర్తిగా దూరం పెట్టేసారని, అందుకే మనస్తాపంతో వైసీపీలో నుండి రోజా బయటకు వచ్చేస్తున్నారంటూ ఒకటే రొద పెట్టింది. అయితే, ఈ రోజు కోవింద్ కు జగన్ మొదటగా రోజానే పరిచటం చేయటం, వెంటనే వెంకయ్యనాయుడు రోజా గురించి పొగడటంతో రోజా ఫుల్ పిచ్చ హ్యాపీగా ఉందట.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే