
వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఈ రోజు ఘనంగా తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. తన నియోజకవర్గం నగరిలో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్లొన్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
అంతకు ముందు రోజు వైసిపి అధినేత జగన్ స్వయంగా కేక్ తెప్పించి రోజా కు తినిపించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని ఫొటోతో సహా రోజా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.