Revenue Minister Anagani Satya Prasad Key Comments at Collectors Conference | Asianet News Telugu

Revenue Minister Anagani Satya Prasad Key Comments at Collectors Conference | Asianet News Telugu

Published : Mar 11, 2026, 12:25 PM IST

అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలన, రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజలకు అందించే సేవలపై ఆయన కీలక సూచనలు చేశారు.